అమ్మకు నివాళి

హైదరాబాద్ః  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైయస్ జగన్, పార్టీ నేతలు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

Back to Top