ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ బృందం

ఢిల్లీః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు కాసేపటి  క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను జాతీయపార్టీ నేతలను కలిసి వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిలకు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయనున్నారు. సేవ్ డెమొక్రసీ పేరుతో వైఎస్ జగన్ బృందం ఢిల్లీ యాత్ర చేపట్టింది.

తాజా ఫోటోలు

Back to Top