వర్దా తుపాన్ పై అప్రమత్తంగా ఉండండి

హైదరాబాద్ః వర్దా తుపాన్ నేపథ్యంలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ నేతలను అలర్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలకు సూచించారు. వైయస్ జగన్ ఆదేశాలతో తుపాన్ బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభావిత ప్రాంతాల్లో వైయస్సార్సీపీ నేతలు పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

Back to Top