3 న వైఎస్ జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటన

గుంటూరు జిల్లా తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్  సీపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 3 వ తేదిన. పర్యటించనున్నారు.రాజధాని భూ సమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలిచేందుకు జగన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Back to Top