వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్

పులివెందుల :  వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడో రోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆయన పులివెందులలో పార్టీ నేత పెళ్లూరి ఈశ్వర్ రెడ్డి కుమారుని  వివాహానికి హాజరయ్యారు. వధూవరులు మహేశ్వర రెడ్డి, పరిమళా దేవిలను ఆయన ఆశీర్వదించారు. అనంతరం తొండూరు పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

Back to Top