ప్రత్యేక హోదా కోసం చేసిన బంద్ ద్వారా ప్రజలు రాష్ట్రానికి బంధనం కట్టారని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..!*బంద్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు*40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట చేయించారు*ప్రత్యేక హోదా కు చంద్రబాబు అనుకూలమా..! వ్యతిరేకమా..!*ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలి*ఎన్ని కుట్రలు పన్నినా బంద్ విజయవంతం*హోదా వస్తే ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది* ప్రత్యేక హోదా మీద రోజూ అబద్దాలు, నాటకాలు ఆడుతున్నారు* పార్లమెంటులో ప్రధాని ప్రకటనకే విశ్వసనీయత లేదా..!* చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగులుతాడు* ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు, అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం..!