డీఎస్పీకి ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు


వైయస్‌ఆర్‌ జిల్లా: మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయుల దాడి ఘటన పై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి డీఎస్సీకి ఫిర్యాదు చేశారు. సుగమంచిపల్లిలో వైయస్‌ఆర్‌సీపీలో చేరనున్న వీరారెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దళిత కానిస్టేబుల్‌ సంపత్‌ కుటుంబంపై దాడి చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు. సుబ్బరామిరెడ్డిపై ఆది వర్గీయులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి పెదదండ్లూరు వెళ్లి బాధితులను అవినాష్‌రెడ్డి పరామర్శించారు.

 
Back to Top