వైయస్‌ అవినాష్‌రెడ్డి నిర్భందం

 
పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు నిర్భందించారు. సీఎం చంద్రబాబు హాజరయ్యే జన్మభూమి కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పులివెందులలోని పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
Back to Top