వైయస్‌ అవినాష్‌రెడ్డి అరెస్టును అడ్డుకున్న పార్టీ నేతలు

పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీస్‌స్టేషన్‌ను తరలిస్తుండగా మార్గమధ్యలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీస్‌ వాహనాలను అడ్డుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల అడ్డగింపుతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మళ్లీ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. 
 
Back to Top