తిరుమ‌ల‌కు పాద‌యాత్ర‌

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్ జిల్లా రైల్వే కోడూరు నుంచి పార్టీ నాయ‌కులు జైపాల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌ను 
ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీ‌నివాసులు ప్రారంభించారు.
Back to Top