మీ దీవెనలే నాకు బలం, స్ఫూర్తి

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా  వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, కుటుంబసభ్యుల నుంచి వైయస్ జగన్ కు పుట్టినరోజు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మీ దీవెనలే నాకు బలం, స్ఫూర్తి అని వైయస్ జగన్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.


Back to Top