సుధీర్‌రెడ్డి కోలుకోవాల‌ని తిరుమ‌ల‌కు పాద‌యాత్ర‌

జమ్మలమడుగు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జ‌మ్మ‌ల‌మ‌డుగు స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌గుండ్ల మండ‌లం కోడూరు గ్రామానికి చెందిన యూత్ క‌న్వీన‌ర్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లువురు యువకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. శనివారం తిరుపతి నుంచి తిరుమలకు ఐదు మంది యువకులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని సుధీర్‌రెడ్డి  త్వ‌ర‌గా కోలుకోవాల‌ని  వేంకటేశ్వరస్వామికి ముక్కుకున్నారు.

Back to Top