ప్రజా సంకల్ప యాత్రలో సమస్యల వెల్లువ

ప్రజా సంకల్ప యాత్రలో సమస్యలు వెల్లువెత్తున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఎ్రరగూడిపడు గ్రామస్తులు తమ బాధలు వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఒక చిన్న కుటుంబానికి వేలల్లో విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని ఎ్రరగూడిపాడు గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. క్యాటగిరి 2 మీద మీటర్‌ నమోదు చేసి రూ.9 వేల చొప్పున కరెంటు బిల్లులు ఇచ్చారని తెలిపారు. చిన్న ఊరిలో ఐదు బెల్టు షాపులు ఏర్పాటు చేశారని మహిళలు వైయస్‌ జగన్‌కు తెలిపారు. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు చెప్పారు. పోలీసు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. 

 
Back to Top