ఎమ్మిగనూరులో రావాలి జగన్‌–కావాలి జగన్‌

కర్నూలుః ఎమ్మిగనూరు 7వవార్డులో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జ్‌  చెన్నకేశవరెడ్డి జగన్‌ మెహన్‌రెడ్డి ఆ««ధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాలపై అవగాహన కల్పించారు. జననేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి బాట పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ప్రజలకు తెలిపారు.  వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలు, ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలపై వివరించారు. రాజన్న బిడ్డ వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు.
Back to Top