వైయస్సార్సీపీ ప్రచారంలో చొరబొడ్డ పచ్చ రౌడీలు

కర్నూలుః వైయస్సార్సీపీ బహిరంగ సభ విజయాన్ని తట్టుకోలేక టీడీపీ దాదాగిరి చేస్తోంది. వైయస్సార్సీపీ ప్రచారానికి అడ్డుతగులుతూ అరాచకత్వం ప్రదర్శిస్తోంది. నంద్యాల 16వ వార్డులో ఎమ్మెల్యే రోజా ప్రచారం చేస్తుండగా పచ్చ రౌడీలు చొరబడ్డారు. కిరాయి మనుషులతో చంద్రబాబు  వైయస్సార్సీపీ నేతలపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Back to Top