వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చనేతల దాడి

ఎమ్మిగనూరు(కర్నూలు): అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో తెలుగు తమ్ము‍ళ్లు రెచ్చిపోయారు. స్థానిక దుకాణాల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైయస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో, కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Back to Top