రోజాపై అక్రమ కేసులు కొట్టివేయాలి


చిత్తూరు: వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాపై బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  రోజాపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని వారు డిమాండు చేశారు.
 
Back to Top