జగనన్నతోనే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ

యలమంచిలి :  వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితే తెలుగు ఆడ‌ప‌డుచుల‌కు ర‌క్ష‌ణ దొరుకుతుంద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జిల్లా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఆమె మ‌హిళా నేత‌ల‌తో క‌లిసి వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టారు. ర‌క్తం పంచుకుపుట్ట‌క పోయిన రెండున్న‌ర కోట్ల మంది మ‌హిళాల‌కు ర‌క్ష‌ణ‌గా  జ‌గ‌న‌న్న ఉన్నార‌న్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే మ‌ద్య‌పాన నిషేధం వ‌ల‌న మ‌హిళ‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. న‌వ‌ర‌త్నాల్లో మ‌హిళ‌ల‌కు సంబంధించిన ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయ‌న్నారు. అన్న‌లాగా ఆలోచించి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయాలు ప‌ట్ల మ‌హిళ‌లంతా  హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు.
Back to Top