రాజన్న విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు

విశాఖ: మహానేత మరణించి ఏళ్లుగడుస్తున్నా.. ఆయనపై ఉన్న అభిమానం చెరగలేదు. విశాఖ జిల్లా ఆశీల్‌మెట్ట వేమన మందిరం దివంగత మహానేత వైయస్‌ రాజశేకరరెడ్డి విగ్రహం వద్ద రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న విగ్రహానికి మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 
Back to Top