వైయస్ ఆర్ సీపీలో చేరిన నెల్లూరు మహిళలు

నెల్లూరు: జిల్లాకు
చెందిన పలువురు మహిళలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో
ఓబుల రమాదేవి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా
శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నామని, వారికి
అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని అన్నారు. 

Back to Top