రోజాను ఎందుకు అడ్డుకున్నారో స‌మాధానం చెప్పాలి

అమ‌రావ‌తిలో జాతీయ‌స్థాయిలో మ‌హిళా స‌ద‌స్సు ఏర్పాటు చేసి మ‌మ్మ‌ల్నికూడా ఆహ్వానించారు. అయితే రోజాను ఎందుకు అరెస్టు చేశారో 
మాకు స‌మాధానం చెప్పాలి. మ‌హిళ‌ల‌కు క‌ల్పించే ర‌క్ష‌ణ ఇదేనా అని నేనే ప్ర‌శ్నిస్తున్నాను.  ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. మీ ఆహ్వానం మేరకే ఇక్క‌డి వ‌చ్చాం. మ‌హిళ‌ల‌పై ఎలాంటి దాడులు జ‌రుగుతున్నాయి, వాటిని వివ‌రించాలని వ‌స్తే అడ్డుకోవ‌డం దారుణం. ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నాం. ఆహ్వానం మేర‌కే వ‌చ్చాం. మ‌మ్మ‌ల్ని అడ్డుకోవ‌డం నీచ‌మైన చ‌ర్య‌గా మేం అభివ‌ర్ణిస్తున్నాం.
Back to Top