పోలవరాన్ని ఏం చేయబోతున్నారు బాబూ?

ఆంధ్ర ప్రజల ఆకాంక్ష, జీవనాడి పోలవరం ప్రాజెక్టును గందరగోళంలో పడేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వైయస్ ఆర్ సీపీ సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశష్వర్లు, బొత్స సత్యనారాయణలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్టగా పోలవరం ప్రాజెక్టు పనులను తయారు చేశారని, ఈ విషయాన్ని కేంద్రమే గ్రహించిందని అన్నారు.Back to Top