తాడిపత్రిని గెలిచి వైయస్ విజయమ్మకు కానుకగా ఇస్తాం

అనంతపురంః తాడిపత్రిని గెలిచి వైయస్ విజయమ్మకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దారెడ్డి అన్నారు. పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ...జేసీ సోదరులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తాడిపత్రలో వైయస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని పెద్దారెడ్డి తెలిపారు.

Back to Top