బాబుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే ...అధికార పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభ 15 నిమిషాల వాయిదా అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు.  అధిపక్షం ...ప్రతిపక్ష సభ్యులను  బెదిరిస్తూ..వ్యక్తిగత దూషణలకు దిగటం చూస్తుంటూ అసెంబ్లీలో శాసనసభ్యులకే భద్రత లేకుండా పోయిందన్నారు.
Back to Top