చంద్రబాబును ప్రశ్నించే హక్కు మాకు ఉంది: వైఎస్ జగన్

రాజమండ్రి:  రాజమండ్రి లో జరిగిన జక్కంపూడి రాజా వివాహానికి హాజరైన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ "బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని...ప్రజల సమస్యలపై నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలంటే మంగళగిరిలో 2,3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవటం అన్యాయమన్నారు."
Back to Top