వైఎస్సార్సీపీ వెంటే మేమంతా..!

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే తామంతా ఉంటామ‌ని గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. తాము పార్టీని  వీడే ప్రసక్తేలేదని  స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతారంటూ వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.
 
Back to Top