'ప్రభుత్వం వెనకడుగు అందరి విజయం'

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసినందుకే రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు 'మా అందరి విజయం' అని ఆయన అన్నారు.
Back to Top