వాక్ విత్ జగన్ యాప్ ఆవిష్కరణ

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం వాక్ విత్ జగన్
అనే ప్రత్యేక మొబైల్ యాప్ ను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం దామరచెరవులో
ప్రారంభించారు. వైయస్ ఆర్ సీపీ మద్దతుదారులైన ఔత్సాహిక ఐటి నిపుణలు రూపొందించిన ఆ
యాప్ ద్వారా జననేతతో తాము ఎన్ని అడుగులు నడిచామన్న దానిని రికార్డు చేసుకుని
భద్రపరుచుకోవచ్చు. సుమారు 400 మంది  వాలంటీర్లు
ఈ యాప్ ను వినియోగించుకున్నారు.Back to Top