ఉక్కుమనిషికి వైఎస్ జగన్ నివాళి..!

హైదరాబాద్: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. భారత ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్కు సెల్యూట్ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. భారతజాతి ఐక్యత కోసం కృషిచేసిన మహనీయుడు సర్దార్ వల్లాభాయి పటేల్ అని వైఎస్ జగన్ ఈసందర్భంగా కొనియాడారు.

Back to Top