రోజాపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు

హైదరాబాద్ః  వైయస్సార్సీపీ శాసనసభ్యురాలు రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ఏపీ ప్రివిలేజ్ కమిటీ సభకు రికమెండ్ చేయడం అత్యంత దురదృష్టకరమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపుతో చేసిన చర్యగా భావిస్తున్నామన్నారు. సంవత్సరం నాలుగు నెలల పూర్తయిన తర్వాత కూడ మరో సంవత్సరం పొడిగించాలనడం దురుద్దేశపూరితమన్నారు.

Back to Top