వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని నింబగల్లు గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు బండారు వన్నూరప్ప, జయమ్మ దంపతుల కుమారుడు మహేష్‌బాబు, రేణుకమ్మల వివాహ మహోత్సవానికి బుధవారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హజరైయ్యారు. నూతన వధూవరూలను ఎమ్మెల్యే ఆశీర్వదించి విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ నాయకులు హనుమప్ప, వెంకటేష్, సర్పంచ్‌ వరలక్ష్మిలు పాల్గొన్నారు

Back to Top