రాజ్యసభ నుంచి విజయసాయిరెడ్డి వాకౌట్‌


న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీరుకు నిరసనగా ౖÐð యస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు. మంగళవారం ప్రత్యేక హోదాపై రాజ్యసభలో స్వల్ప చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి సరైన సమయం ఇవ్వకపోవడంతో ఆయన వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. అయినా చైర్మన్‌ మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో చైర్మన్‌ తీరును నిరసిస్తూ విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు. 
 
Back to Top