హోదాపై చ‌ర్చ‌కు రాజ్యసభలో నోటీస్

న్యూఢిల్లీ:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో స్వ‌ల్ప చ‌ర్చ నిర్వ‌హించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి నోటీస్‌ ఇచ్చారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు నోటీసు అంద‌జేశారు.   ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. 
Back to Top