విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం


విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరగనున్న వైయస్‌ జగన్‌ పాదయాత్రపై చర్చించారు. జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలకు ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Back to Top