కాసేపట్లో రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
 
Back to Top