వెన్న‌పూస ముందంజ‌

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి వెన్న‌పూస గోపాల‌రెడ్డి ముందంజ‌లో ఉన్నారు.  పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక‌ల కౌంటింగ్‌లో అయిదో రౌండ్‌ పూర్తయ్యే సమయానికి గోపాల్‌రెడ్డి 11,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి వెనుకంజ‌లో ఉన్నారు. 

Back to Top