వైయస్సార్‌సీపీ నగర ప్రధాన కార్యదర్శిగా వీరబాబు

రాజమహేంద్రవరం సిటీ; వైయస్సార్‌సీపీ నగర ప్రధాన కార్యదర్శిగా దంగేటి వీరబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వై.యస్‌.జగన్మోహనరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.  ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వీరబాబు మాట్లాడుతూ ....జగన్మోహనరెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి విజయం దిశగా నడిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top