రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా వాసురెడ్డి నియామ‌కం

హైద‌రాబాద్‌) సంస్థాగ‌త నియామ‌కాల్లో భాగంగా శ్రీనివాస్ ను పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌టం జరిగింది. చిత్తూరు జిల్లా ప‌ల‌మనేరు నియోజ‌క వ‌ర్గానికి చెందిన వి కోట కు చెందిన శ్రీనివాస్ (వాసురెడ్డి) చాలా కాలంగా పార్టీ లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సేవ‌ల్ని రాష్ట్ర స్థాయిలో ఉప‌యోగించుకొనేందుకు ఈ నియామ‌కం చేప‌ట్ట‌డం జ‌రిగింది. 
Back to Top