టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు


హైదరాబాద్‌: టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.  టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మహిళను వివక్షను చేసి, ఫోన్‌లో వీడియోలు తీసి పైశాచిక ఆనందపడటం సిగ్గుచేటు అన్నారు. గుంజర్లపల్లిలో ఓ మహిళలను వివక్షను చేసిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వాసిరెడ్డిపద్మ డిమాండ్‌ చేశారు.
 
Back to Top