టీడీపీ కబ్జాలకు అంతే లేదు

హైదరాబాద్‌: విజయవాడ నగరంలో టీడీపీ కబ్జాలకు అంతు లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధుడి భూములకు నకిలీ పత్రాలు సృష్టించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తీసుకున్నా..ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  ఎక్కడైనా భార్యభర్తల తగాదాలు ఉంటే బోండా తలదుర్చడం, వారి ఇళ్లను స్వాధీనం చేసుకోవడం ఆయనకు అలవాటైందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top