అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా వరుదు కళ్యాణి

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు వరుదు కళ్యాణిని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top