వైయస్ఆర్ సీపీ క్యాలెండర్ ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ముద్రించిన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. దివంగత మహానేత డాక్టర్ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్‌రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, యువనేత జగన్మోహనరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి  వైయస్ విజయమ్మ, జగన్మోహనరెడ్డి సోదరి షర్మిలతోపాటు పార్టీ జిల్లా కన్వీనర్ అజయ్‌కుమార్ ఫొటోలతో ఈ క్యాలెండర్‌ను ముద్రించారు.

Back to Top