వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు

హైదరాబాద్ 06 మార్చి 2013:

విశాఖ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సమక్షంలో విశాఖ జిల్లా నేతలు ఇరువురు బుధవారం నాడు పార్టీ చేరారు. టీడీపీ నేతలైన భీమిలి మున్సిపాలిటీ మాజీ వైయస్ ఛైర్మన్ శ్రీమతి అక్కరమాని నిర్మల, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి వెంకట్రావు లోటస్ పాండ్ లోని శ్రీమతి విజయమ్మ నివాసంలో పార్టీలో చేరారు. జగన్ నాయకత్వంలోనే వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పతకాల అమలు సాధ్యమని వారు చెప్పారు.

Back to Top