వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేత

గుంటూరు 15ఫిబ్రవరి 2013:

గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బైరెడ్డి రంగారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం నాడు ఆయన  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సుచరిత సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ నేత లేళ్ళ అప్పిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మరో ప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగుతుండగానే బైరెడ్డి పార్టీని వీడటం విశేషం.

Back to Top