వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆఫీస్‌లో మేడే వేడుకలు

హైదరాబాద్, 1 మే 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌‌స్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం ఉదయం జాతీయ, వై‌యస్‌ఆర్‌టియుసి జెండాలను కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం మేడే కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ‌ ప్రముఖ నాయకులతో పాటు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top