ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడు

గుంటూరుః రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని  నెరవేర్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
Back to Top