రైతులను దగా చేసిన చంద్రబాబు


కర్నూలు:  రైతులను చంద్రబాబు దగా చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రుణమాఫి మోసంతో రైతుల అప్పు రెట్టింపు అయ్యిందన్నారు. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
 
Back to Top