టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే ‘జన్మభూమి’

 
 హైదరాబాద్‌: టీడీపీ కార్యకర్తల ప్రయోజనాల కోసమే ప్రస్తుతం జన్మభూమి– మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గతంలోని జన్మభూమి కార్యక్రమానికి ఇప్పుడు నిర్వహించే కార్యక్రమానికి తేడా ఉందన్నారు. 5 విడత జన్మభూమి కార్యక్రమంలో విపక్ష సభ్యులను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Back to Top