మండ‌లి ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉమ్మారెడ్డి

అమ‌రావ‌తి: ఏపీ శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష‌నేతగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఏపీ అసెంబ్లీ కార్యాల‌యం అధికారికంగా ఉమ్మారెడ్డికి ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు మండ‌లి ప్ర‌తిప‌క్ష‌నేతగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని కోరింది.

Back to Top