చంద్రబాబు రెండు లక్షణాలు ఏమిటంటే..


హైదరాబాద్: స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ
సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ
రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పారు. క్యారక్టర్ మరియు
క్రెడిబిలిటీ చాలా ముఖ్యం అన్నారు. క్యారక్టర్ అంటే వ్యక్తిత్వం అని చెబుతూ, పదవి
అధికారం కోసం సొంత మామ ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచిన నేపథ్యం చంద్రబాబు ది అని
వైఎస్ జగన్ సూటిగా చెప్పారు. ఇక విశ్వస నీయత గురించి చెప్పాలంటే ఎన్నికల్లో ఇచ్చిన
హామీలను గాలికి వదిలేసి అబద్దాలతో కాలం గడుపుతున్న వైనాన్ని గమనించాలని ఘాటుగా
వ్యాఖ్యానించారు. 

Back to Top